ICC World Cup 2019 : AB de Villiers Picks Four 2019 World Cup Favourites | Oneindia Telugu

2019-03-18 19

“India and England are looking strong, Australia have won five World Cups in the past and Pakistan claimed the Champions Trophy in the UK two years ago. Those four teams are probably the favourites, but the way the Proteas have been playing in the 50-over format of late has been encouraging”, he added.
#ICCWorldCup2019
#ABDeVilliers
#ViratKohli
#IPL2019
#southafricabatsman
#teamindiacaptain
#cricket

ఈ ఏడాది మేలో ప్రపంచకప్ క్రికెట్ ఆరంభం అవుతోన్న విషయం తెలిసిందే. తొలి మ్యాచ్ మే 30వ తేదీన జరుగనుంది. ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్ కు ఈ సారి ఇంగ్లండ్, వేల్స్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈ మెగా టోర్నమెంట్ లో పాల్గొనడానికి అన్ని దేశాల క్రికెట్ జట్లు సమాయాత్తమౌతున్నాయి.